Feeding the Needy - Glimpses of COVID relief activities by ISKCON VIZAG

హరే కృష్ణ! ఈ కొరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన క్లిష్టమైన సమయములో చాలా మంది ప్రజలు ఆకలి బాధ పడుతున్నారు. చాలా మంది ప్రజలు హాస్పిటల్ బయట నిస్సహాయతగా ఎక్కడ తినాలో, ఏమి చేయాలో తోచని స్థితిలో నిరీక్షిస్తున్నారు. ఎంతోమంది వైద్య సిబ్బంది రాత్రి పగలు నిద్రాహారాలు మాని సేవలు అందిస్తున్నారు. వీరందరికి ప్రతి రోజు ఆరోగ్యకరమైన వేడి వేడి భోజనము అందిం
Back to Top